Chairman Gutta Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలక వ్యాఖ్య, జమిలిఎన్నికల దిశలో తెలంగాణ రాజకీయాలు, మహిళా రిజర్వేషన్ లు అమలు
Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశా రు. తెలంగాణ రాజకీయాల్లో ఆస క్తికర పరిణామాలకు తెరలేపుతూ శాసనమండలి ఛైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలే జరిగే అవకాశ ముందని ఆ యన వెల్లడించారు. అప్పటికి నియోజకవర్గాల పునర్వి భ జన పూర్తవుతుందని, అదే స మయంలో మహిళా రిజర్వే షన్లు...