cyclone montha tracker : నల్లగొండజిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్పీల్, మొంతతుఫానుతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి అప్పీ ల్, మొంతతుఫానుతో రైతులు, ప్ర జలు అప్రమత్తంగా ఉండాలి --తడిసిన దాన్యాన్ని కొనుగోలు కేం ద్రాలను తీసుకురావద్దు --విద్యుత్తు ప్రమాదాలు జరిగేం దు కు ఆస్కారం ఉన్న లోతట్టు ప్రదేశా లకు ప్రజలు వెళ్ళోద్దు cyclone montha tracker : ప్రజా దీవెన నల్లగొండ:రానున్న రెం డుమూడు రోజుల్లో "మొంత" తు ఫాన్ ప్రభావం నల్గొండ జిల్లా లో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలె క్టర్...