DCC President Punna Kailash Netha : డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఘాటు వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్ దేళ్ళలో పదివేల రైతులబలిదానం

Nalgonda DCC President Punna Kailash Netha : ప్రజా దీవెన, శాలిగౌరారం: తెలంగాణ రాజకీయ ముఖచి త్రం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది.20 29లో పీఠం ఎవ రిది? ఈ ప్రశ్నలకు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బాస్ పున్న కైలా ష్ నేత క్లియర్ కట్ జవా బు ఇచ్చేశారు. శాలిగౌరారం మం డల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఆయన బీఆర్‌ఎస్ గత పదేళ్ల పాలనను ఉతికి ఆరేస్తూనే, రాబోయే కాలం కాంగ్రెస్‌ దేనంటూ భవిష్యత్ రాజకీయాలపై సంచలన జోస్యం చె ప్పారు....