Death Penalty for Cyber Scammers : బిగ్ బ్రేకింగ్, ఆప్రభుత్వం సంచలన నిర్ణయం, ఆన్ లైన్ లో సైబర్ స్కామర్లకు ఇక మరణదండన 

Death Penalty for Cyber Scammers : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గం ఇస్తామని నమ్మించి, అక్రమంగా బం ధించి, చిత్రహింసలు పెడుతూ ఆన్లైన్ మోసాలు చేయించే సైబర్ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన నిర్ణ యాన్ని మయన్మార్ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచవ్యా ప్తంగా వందల కో ట్ల డాలర్ల మోసాలకు నిలయం గా మారిన స్కామ్ సెంటర్ల అరా చకాలకు చెక్ పెట్టేందుకు ఎవరూ ఊ హించని రీతిలో అత్యంత కఠి నమైన చట్టాన్ని రాత్రికి రాత్రే ఆ మోదించింది....