Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 7:23 am Posted by : praja deveena

Delhi another Nirbhaya gang rape case : బిగ్ బ్రేకింగ్, దేశరాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా ఘోరం, మహిళపై సామూహిక అత్యాచారo

 

Delhi another Nirbhaya gang rape case : ప్రజా దీ వెన, న్యూఢిల్లీ: దేశ రాజ ధానిలో భద్రతపై మరోసారి నీలినీ డలు కమ్ముకోనున్నాయి. రాణిబా గ్ ప్రాంతంలో కదులుతు న్న ప్రైవే ట్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ సా మూహిక అత్యాచారా నికి తెగబడ్డరనే వార్త దేశ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. ఈ దా రుణ ఘటనకు సంబంధిం చి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉ త్కంఠ నెలకొంది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆ ధారంగా పోలీసులు తక్ష ణమే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫిర్యా దు అందిన గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసు లు అదుపులోకి తీసుకోనున్నారు. బాధితురాలిని వెంటనే ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వ హించబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకా రం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండనుంది.

 కొనసాగుతోన్న ఫోరెన్సిక్ విచారణ

నిందితులు ఉపయోగించిన బ స్సును జప్తు చేసి, వేలిముద్ర లు మరియు ఇతర సాక్ష్యాల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపు ణులు రంగంలోకి దిగారు. అయితే ఇదిలా ఉండగా ఈ ఘ టన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఢిల్లీ లో నిర్భయ తరహా ఘటన పున రావృతం కావడంపై సీఎం రేఖాగు ప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో వి మర్శలు గుప్పిస్తోoది.

బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజల కు, ముఖ్యంగా మహిళల కు భద్రత కరువైందని” ప్రతిపక్షాలు మండిప డుతున్నాయి. ఈ ఘటనతో ఢిల్లీ లో మహిళా భద్రతపై మరోసారి పెద్ద ఎ త్తున నిరసనలు వెల్లువెత్తే అ వకాశాలు లేక పోలేదని పరిశీ లకు లు భావిస్తున్నారు.