Delhi another Nirbhaya gang rape case : బిగ్ బ్రేకింగ్, దేశరాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా ఘోరం, మహిళపై సామూహిక అత్యాచారo

  Delhi another Nirbhaya gang rape case : ప్రజా దీ వెన, న్యూఢిల్లీ: దేశ రాజ ధానిలో భద్రతపై మరోసారి నీలినీ డలు కమ్ముకోనున్నాయి. రాణిబా గ్ ప్రాంతంలో కదులుతు న్న ప్రైవే ట్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ సా మూహిక అత్యాచారా నికి తెగబడ్డరనే వార్త దేశ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. ఈ దా రుణ ఘటనకు సంబంధిం చి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉ త్కంఠ నెలకొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆ...