Delhi restaurant massive fire accident : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, రెస్టారెంట్‌లో ఊపిరాడక 21మంది దుర్మరణం

Delhi restaurant massive fire accident :  ప్రజా దీవె న, న్యూఢిల్లీ:దేశ రాజధా ని నగరంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ విపత్తు సంభవిం చింది. ఎప్పుడూ రద్దీగా ఉండే సౌ త్ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతం ఒక్కసా రిగా ఆర్తనాదాలు, ద ట్టమైన పొగలతో అంధకారమ యం గా మారింది. ఇక్కడి ప్రముఖ 'లెమన్ గ్రీన్ రెస్టారెంట్' (Le mon Green Restaurant) భవనంలో ఒక్కసారిగా చెలరే గిన మంటలు క్షణాల వ్యవధిలో దావానంలా వ్యాపించా యి.ఈ ఘోర ప్రమాదం...