Delhi Terror Conspiracy Foiled : బిగ్ బ్రేకింగ్, దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం, ఢిల్లీ పోలీసుల అ దుపులో 9మంది ఐఎస్ఐ ఏజెం ట్లు

Delhi Terror Conspiracy Foiled : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: భారతదేశ గుండెకాయ ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైల తో పాటు దేశంలోని పలు మెట్రో నగరాలను అతలాకుతలం చేసేందుకు సాగిన ఒక భారీ న్యూ రో టెర్రర్ (Neuro-Terro r) కుట్ర ను ఢిల్లీ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ అత్యంత చాకచ క్యంగా భగ్నం చేసింది. భారత ఇంటెలిజెన్స్ క్లౌడ్ సిస్టమ్స్ ఇ చ్చిన ముందస్తు హెచ్చరికల తో రంగంలోకి దిగిన పోలీసు లు, దేశవ్యాప్తంగా సాగించిన మెరుపు దాడుల్లో 9 మంది...