Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Delivery Women tragedy Sucide :బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వా స్పత్రిలో తీవ్రవిషాదం,ప్రసవం అ నంతరం బాలింత ఆత్మార్పణం

Delivery Women tragedy Sucide : ప్రజా దీవెన, న ల్ల గొండ క్రైమ్: డి జిటల్ హెల్త్ పర్యవేక్షణ వ్యవస్థలు అమల్లో ఉన్న కాలంలోనూ సమాజంలో ఇంకా తొలగని మూఢన మ్మకాలు ఒక తల్లి ప్రాణాన్ని బలిగొన్నాయి.నల్గొండ జిల్లా ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రి ఆవర ణలో బాలింత మమత (2 7) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రకల కలం రేపింది.

మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత కు ఎనిమిది రోజుల క్రితం ప్రసవం జరిగింది. బుధ వారం తెల్లవారుజామున ఆటోమేటెడ్ పే షెంట్ ట్రాకింగ్ సి స్టమ్స్‌ను దాటుకుని వార్డు నుంచి బయటకు వచ్చిన మమ త, ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో ఉన్న చెట్టు కు చీరతో ఉరివేసుకుంది.

   ఆడపిల్లల పుట్టుకే శాపమైందా?

వారం క్రితం జరిగిన ప్రసవంలో మమతకు వరుసగా నాలు గో ఆడపిల్ల జన్మించింది.వరుసగా ఆడ పిల్లలే పుడుతుండ టంతో అత్తింటి వారి నుంచి తీవ్రస్థాయిలో వేధింపులు, మన స్పర్ధలు మొదలయ్యాయని మమత బంధువులు ఆరోపి స్తున్నారు. కొడుకు పుట్టలేదన్న ఆవేదన, కుటుంబంలో పె రిగిన వేధింపులే ఆమెను ఈ ఘాతుకానికి పురికొల్పాయని వారు చెబుతున్నారు.

బంధువు ఫిర్యాదు మేరకు స్మార్ట్ సీసీటీవీ (Smart CCTV) విజు వల్స్ పరిశీలిస్తూ, డిజిటల్ సా క్ష్యాల ఆధారంగా విచా రణను వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. భవిష్య త్ సాంకేతికత ఎంత పెరిగినా, మానసిక వేధిం పులు, లింగ వివక్ష ఇంకెంతమంది ప్రాణాలను తీస్తాయని స్థానికులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button