Delivery Women tragedy Sucide :బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వా స్పత్రిలో తీవ్రవిషాదం,ప్రసవం అ నంతరం బాలింత ఆత్మార్పణం

Delivery Women tragedy Sucide : ప్రజా దీవెన, న ల్ల గొండ క్రైమ్: డి జిటల్ హెల్త్ పర్యవేక్షణ వ్యవస్థలు అమల్లో ఉన్న కాలంలోనూ సమాజంలో ఇంకా తొలగని మూఢన మ్మకాలు ఒక తల్లి ప్రాణాన్ని బలిగొన్నాయి.నల్గొండ జిల్లా ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రి ఆవర ణలో బాలింత మమత (2 7) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రకల కలం రేపింది. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత కు ఎనిమిది రోజుల క్రితం ప్రసవం జరిగింది. బుధ వారం...