Department of Animal Husbandry : వ్యాధులకాలం జాగ్రత్తలు కీలకం
Department of Animal Husbandry : ప్రజా దీవెన, దేవరకొండ: వర్షాకా లంలో పశువులకు సోకే వ్యాధుల పట్ల ముందు జాగ్రలు కీలకమని ప శు సంవర్థక శాఖ జిల్లా సంయుక్త సంచాతులు డా॥ G. V. రమేశ్ అన్నారు. దేవరకొండ మండలం పడమటపల్లి పాతావత్ తండాలో నిర్వహించిన ముద్దచర్మవ్యాధి ని వారణ బీకాల కార్యక్రమాన్ని పరిశీ లించి, స్వయంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా పాడిరైతులు, పశు పోషకులకు పలు సలహాలు, సూ చనలు అందజేశారు. వ్యాధి ప్రబలిన తర్వాత చికిత్స కంటే...