Solar Power Plants : ఉప ముఖ్యమంత్రి కీలక ప్రకటన,జీపి భవనం నుంచి సెక్రటేరియట్ వరకు అంతటా సోలార్ పవర్ ప్లాంట్ లు 

Solar Power Plants : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ భవనాల నుంచి సచివాలయం భవనం వరకు అన్ని స్థాయిల్లో ప్రతి చోట సోలార్ విద్యు త్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయ నున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇం దిరా సౌర గిరిజల వికాసం వేగవం తం చేయాలని,ఏజెన్సీ ప్రాంత అధి కారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపించాలని ఆయన జి ల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోలార్...