Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్, ఏప్రయో జనాల కోసం అతిపెద్ద ప్రభుత్వ రం గ సంస్థపై నిందలు వేస్తున్నారు 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రతిష్టా త్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అ యినటు వంటి సింగరేణి సంస్థపై కొ న్ని రోజులుగా ప్రచురి తమవు తున్నవి పూర్తిగా కట్టుకథలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మరో సారి కొట్టిపారేశారు. ఓ మీడియా సంస్థ ఏరా బందులు, ఏగద్దలు, ఏదోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఏ ని నాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో, తొలిప లుకులరాతల వెనుక...