Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:32 am Posted by : praja deveena

Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, 8వేల మెగావాట్ల అదనపు భారం, అయినా కోత లు లేవు

–జలవిద్యుత్ ఉత్పత్తి 4 వేల మెగావాట్లు తగ్గినా నిరంతర సరఫరా
— 20 వేల మెగావాట్లకు చేరిన తెలంగాణ విద్యుత్ డిమాండ్

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, పులిచిం త ల: రా ష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ గా పెరిగినప్పటికీ విని యోగదా రులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందిస్తున్నా మని ఉప ముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క తెలి పారు. ప్రస్తుతం తె లంగాణలో విద్యుత్ పీక్ డిమాండ్ దాదా పు 20 వేల మెగావాట్ల కు చేరిందని, గతంలో ఇదే స మయం లో సుమారు 15 వేల మె గావాట్లుగా ఉండేదని గుర్తు చేశా రు.

ఒకవైపు విద్యుత్ డిమాండ్ సు మారు 5 వేల మెగావాట్లు పెరగ గా, మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా జలవి ద్యుత్ ఉ త్పత్తి దాదాపు 4 వేల మెగావా ట్లు తగ్గిందని భట్టి వివరించారు. మొత్తంగా సుమారు 8 వేల మె గావాట్ల అద నపు భారం ఏర్ప డినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీ ఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు స మన్వయంతో పనిచేస్తూ విద్యు త్ సరఫరాను కొనసాగిస్తున్నా యని తెలిపారు.

 

పులిచింతలలో విద్యుత్ ఉత్ప త్తి పరిశీలన

పులిచింతల జలవిద్యుత్ ఉత్ప త్తి కేంద్రాన్ని నీటిపారుదల శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సంద ర్శించారు. విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం, ఇప్పటివరకు నమోదై న ఉ త్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. యూని ట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలిం చిన అనంతరం అధికారులు ఏ ర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.

రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉత్ప త్తికి సిద్ధంగా ఉన్నాయని భట్టి తె లిపారు. యంత్రాలు, యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థితి లోనే ఉన్నాయని, అయితే ప్రాజె క్టుల్లో తగినంత నీటి లభ్యత లేక పోవడంతో ఉత్పత్తి తగ్గిందని వివరించారు.

రాత్రి డిమాండ్‌కు థర్మల్ పవర్‌ తో ఎదుర్కొంటున్నాం

రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతున్న నేప థ్యం లో థర్మల్ పవర్ ద్వారా ఆ అ వ సరాలను అధిగమి స్తు న్నా మని భట్టి తెలిపారు. గృహ వినియోగ దారులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

కర్ణాటకలో పీక్ విద్యుత్ డిమాం డ్ సుమారు 20 వేల మెగా వాట్ల స్థాయిలో ఉండగా, తెలంగాణ లోనూ ప్రస్తుతం అదే స్థాయికి చే రిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో పీక్ డిమాండ్ సుమారు 1 2 వేల మెగావాట్లుగా ఉందన్నారు. వి ద్యుత్ వినియోగం పెరిగినా ప్ర జ లు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని భట్టి పేర్కొన్నారు.

    నీటిని పొదుపుగా వినియోగించాలి

 

రాబోయే రోజుల్లో ఆశించిన స్థా యిలో వర్షాలు కురవకపోతే నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చ రిస్తున్నారని భట్టి తెలిపారు. త దుపరి వర్షాకాలం వర కు అందు బాటులో ఉన్న నీటిని మనుషులు, పశువులు, పక్షు ల తాగునీటి అవసరాల కోసం జాగ్రత్తగావినియోగించుకోవా లని సూచించారు.

తాగునీటిని భవిష్యత్ అవసరా ల కోసం నిల్వ చేసుకోవడం సా ధ్యం కాదని, అందువల్ల ప్రతి ఒ క్కరూ నీటిని పొదుపుగా విని యోగించాలని కోరారు. విద్యుత్ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న జెన్‌కో సిబ్బందిని ఉప ముఖ్య మంత్రి అభినందిం చారు.

   27 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా ల ల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉద యాన్నే టిఫిన్ అందించే కార్యక్ర మం కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ని ర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు భట్టి తెలిపారు.రాష్ట్రంలోని 105 నియోజకవర్గా ల్లో ఒక్కో పాఠశా లకు రూ.200 కోట్ల చొప్పున కే టాయించి అత్యాధునిక సదుపా యాలతో పాఠశాలలను నిర్మిస్తు న్నామని చెప్పారు. ఒకే ప్రాంగ ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రి టీ, ఓసీ వర్గాలకు చెందిన సుమా రు 2,600 మంది విద్యార్థు లు అంతర్జాతీయ ప్రమాణాలతో వి ద్యనభ్యసించేలా మౌలిక వసతు లను అభివృద్ధి చేస్తున్నట్లు వివ రించారు.

Deputy CM Bhatti Vikramarka