Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, 8వేల మెగావాట్ల అదనపు భారం, అయినా కోత లు లేవు

--జలవిద్యుత్ ఉత్పత్తి 4 వేల మెగావాట్లు తగ్గినా నిరంతర సరఫరా -- 20 వేల మెగావాట్లకు చేరిన తెలంగాణ విద్యుత్ డిమాండ్ Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, పులిచిం త ల: రా ష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ గా పెరిగినప్పటికీ విని యోగదా రులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందిస్తున్నా మని ఉప ముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క తెలి పారు. ప్రస్తుతం తె లంగాణలో విద్యుత్ పీక్ డిమాండ్ దాదా పు 20 వేల...