
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రజా ప్ర భుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పో ర్ట్ కు అవసరమైన భూమి ని సేకరించి గురువారం కేంద్ర వి మానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వ రంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు అ వసరమై న 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రా మ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపో యే రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు అన్నారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స భలో ఆయన ప్రసంగించారు.
మామునూరు తరహాలోనే ఆది లా బాద్, కొత్తగూడెం పట్ట ణాల్లో ఏర్పా టు చేయదలచిన ఎయిర్ పోర్టుల నిర్మాణం ప నిని వేగవంతం చేయాలని కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తె లుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినంద నీ యమని వారు తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ స హకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు.
2007లోనే ఎయిర్పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ గత పది సంవత్సరాలు పరి పాలించిన వారు పట్టించుకోక పో వడం తో వరంగల్ ఎయిర్పోర్ట్ ని ర్మాణం ఆలస్యమైందని డిప్యూ టీ సీఎం తెలిపారు. హైదరాబాద్ కాకుండా తెలంగాణ రా ష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయినా కొత్తగూడెం ఆదిలాబా ద్ లో ఎయిర్పోర్ట్ నిర్మా ణం చేయాలని కేంద్ర మంత్రిగా బా ధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర క్యాబి నెట్ మొ త్తం కోరగా వారు సానుకూలంగా స్పందించి ముం దుకు వెళ్లడం శుభసూచకం అని తెలిపారు.
మామునూరు ఎయిర్పోర్ట్ 1930 లో నిజాం కాలంలోనే ప నులు మొ దలుపెట్టారని ఇది ఆనాడు దక్షిణ భారత దేశం లోనే అతిపెద్ద ఎయి ర్పోర్ట్ అని డిప్యూటీ సీఎం తెలిపా రు. మామునూరు ఎయి ర్పోర్ట్ భూ సేకరణకు 300 కోట్లు అవ సరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి వడివడిగా అడుగులు వేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశా మని డి ప్యూటీ సీఎం తెలిపారు.




