Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్య, మాము నూరు ఎయిర్ పోర్టుకు భూమి అ ప్పగించి చరిత్ర సృష్టిoచాo
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రజా ప్ర భుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పో ర్ట్ కు అవసరమైన భూమి ని సేకరించి గురువారం కేంద్ర వి మానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వ రంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు అ వసరమై న 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రా మ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపో యే...