Union government Digital Arrest precautions : బిగ్ బ్రేకింగ్, డిజిటల్ దురాక్రమణ కు చెక్, భారత్‌లో డిజిటల్ అరెస్ట్ మోసాలకు కేంద్రం బ్రేక్
Union government Digital Arrest precautions : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: సాంకేతికత ఎంత వేగంగా వృద్ధి చెందుతోందో, అదే వేగం తో సైబర్ నేరగాళ్ల వల కూడా అం తే స్థాయిలో విస్తరి స్తోం ది. ముఖ్యంగా గత కొంతకాలం గా దేశాన్ని కుదిపేస్తున్న డిజి టల్ అరెస్ట్ (Digital Arrest) మో సాలు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ భ యాందోళనకు గురిచేస్తు న్నాయి. ఈ పెను ముప్పును గు ర్తించిన సుప్రీంకోర్టు, దీనిపై సీరియస్ అయ్యింది. ఈక్రమంలో...