District Collector Badugu Chandrasekhar : పల్లె ప్రకృతి వనాలు శుభ్రంగా, ఆ హ్లాదకరంగా ఉండే విధంగా నిర్వ హించాలి 

- District Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: పల్లె ప్రకృతి వనాలు శుభ్రంగా, ఆహ్లాదక రంగా ఉండే విధంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ బి.చం ద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు లను సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మంచి పూల మొక్కలు, నీడని చ్చే చెట్లు ఇతర ఉపయోగకరమైన మొక్క లను పెంచాలని సూచించారు. గ్రామ ప్రజలు, పిల్లలు విశ్రాం తి తీసుకునేలా ప్రకృతి వనాన్ని...