District Collector Chandrasehkar : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల డి స్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రoలో న ల్లగొండ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పో లింగ్ ను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి బి. చంద్రశేఖర్ తె లిపారు. మంగళవారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిప ల్ కార్పొరే షన్ డిస్ట్రిబ్యూషన్, రి సెప్షన్ కేంద్రాన్ని ఆకస్మికంగా...