District Collector Chandrasekhar : ప్రభుత్వ పథకాలకు రుణాలకోసం డీసీసీబీ చొరవచూపాలి
District Collector Chandrasekhar : ప్రజా దీవన నల్గొం డ : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతు ల కు పంట రుణాలతో పాటు, స్వయం సహాయక మహిళ సం ఘాలకు ,ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణపంపిణీలో చొరవచూపాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నా రు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాం కు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశా నికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం...