District Collector Chandrasekhar : సత్యమార్గాలు బోధించిన సంత్ సే వాలాల్ మహారాజ్ ఆదర్శం
District Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: నీతి, నిజాయితీ, ధర్మంవంటి సత్యమార్గాలు బో ధించిన సంత్ సేవాలాల్ మ హా రాజ్ ను ఆదర్శంగా తీసు కుని సమాజం ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవలాల్ మహరాజ్ 28 7వ జ యంతిని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేం ద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వ హించిన సంత్ సేవా లాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈ...