District Collector Chandrasekhar : జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ
District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్ల గొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14నుం డి 15 సం వత్సరాలలోపు బాలి క లకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ కా ర్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన ట్లు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశే ఖ ర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో బాలికలకు హెచ్ పివి వాక్సికేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొ దటి దశ లో...