Nalgonda District Collector Chandrashekhar : అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికతనిఖీ, ఆయా అంశాలపై ఆరా 

Nalgonda District Collector Chandrashekhar: ప్ర జా దీవెన, మర్రిగూడ: పిల్లల భ విష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. సో మవారం మర్రి గూడ మండలం, సరంపేట గ్రామంలో అంగ న్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి స్కూ లును సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు పౌష్టికాహారం వివ రాలు అడిగి తెలుసుకొని, అక్షరాలు సంఖ్యలు చెప్పి స్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేం ద్రంలో అమలవుతున్న వి ద్యా కార్యక్రమాలు, పోషణాహార...