drdo mission swadeshi test successfull : బిగ్ బ్రేకింగ్, మిషన్ ‘స్వదేశీ సక్సెస్’శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన డిఆర్డిఓ
drdo mission swadeshi test successfull : ప్రజా దీవెన, ఒడిశా తీరం: ఆ సమ యంలో ప్రశాంతంగా ఉన్న ఒడిశా సముద్ర తీరం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్ద లైం ది. భూ మి కంపించింది... ఆకాశం వైపు దూసుకె ళ్లిన ఒక స్వదేశీ బాణం మేఘాలను చీల్చుకుంటూ వెళ్లిపోయింది. భారత రక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే సరికొత్త అస్త్రం LRLACM (లాంగ్ రేంజ్ ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మి స్సైల్) విజయవంతంగా నిప్పులుగక్కింది. డిఆర్డిఓ (DRDO) శా స్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా,...