valley ball:వాలీబాల్ క్రీడాకారులకు ఏకరూప దుస్తులు పంపిణీ.
పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని నల్లగొండ షటిల్ బ్యాట్స్మెన్ కోచ్ ప్రకాష్ నారాయణ సందర్శించి క్రీడాకారులకు ఉచితంగా ఏకరూప దుస్తులను అందజేశారు.
ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని నల్లగొండ(Nalgonda) షటిల్ బ్యాట్స్మెన్ కోచ్ ప్రకాష్ నారాయణ(Prakash Narayana) సందర్శించి క్రీడాకారులకు ఉచితంగా ఏకరూప దుస్తులను అందజేశారు. గురువారం వాలీబాల్ క్రీడాకారులకు పిసిసి డిలిగేట్ నెంబర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి(Lakshminarayana Reddy)చేతులు మీదుగా ఏకరూప దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ కోదాడ ప్రాంతంలో ఉన్న వాలీబాల్ క్రీడాకారులు ఈ వాలీబాల్(Volleyball)ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆటలో మెళుకువలు తెలుసుకొని రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Dresses distribute valley ball players