Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 9:49 am Posted by : praja deveena

ED notice IAS bhudan land : బిగ్ బ్రేకింగ్, తెరమీదకు భూదాన్ ‘భూ’తం, ఈడీ బోనులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్

 

ED notice IAS bhudan land  : ప్రజా దీవెన, హైద రా బాద్: అది పే దలకు పంచాల్సిన భూమి కానీ కో ట్లాది రూ పా య ల చేతు లు మారేస రికి కొందరు బడాబాబుల సొం త మైపోయింది. దాదాపు 42 ఎకరా ల భూదాన్ భూముల కే టా యింపుల్లో జరిగిన అక్రమాల వెనుక అసలు ‘సూత్ర ధా రి’ ఎవరు? ఈ మిస్ట రీని ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌ మెం ట్ డై రెక్టరేట్ (ఈ డీ) స్పీడ్ పెంచిం ది. ఈ భారీ స్కామ్‌లో కీలక ఆరో పణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ చు ట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది.

అయితే మళ్లీ ఈడీ గుమ్మంలోకి వె ళ్ళాల్సిన సమయం ఆ సన్నమైంది. ఈ కేసులో అమోయ్ కుమార్‌ ను ఈడీ అధికా రులు విచారించడం ఇ ది మొదటిసారేం కాదు. కానీ, ఈ సారి సీన్ కాస్త సీరియస్‌గానే ఉం ది. “కేవలం మాటలు చెబి తే కుదరదు పక్కా ఆధారాలు కావాలి” అంటూ ఈడీ అధికా రులు ఆయ నకు గట్టి నోటీసులే జారీ చేశారు. ముఖ్యంగా వివాదాస్పద భూము లకు సంబంధించిన ‘సేల్ డీడ్’క్రయ విక్రయాల పత్రాలు ఒరిజినల్స్ ప ట్టుకుని రావాలన్న ఆదేశా లతో ఆ యన మరోసారి ఈడీ ఆఫీసు మె ట్లెక్కాల్సి వచ్చిం ది.

 

నిరుపేదలకు చెందాల్సిన 42 ఎక రాల విలువైన భూదాన్ భూ ము లను, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారనే ది అమోయ్ కుమార్‌పై ఉన్న ప్రధాన ఆరో పణ.ఈ భూ బదలాయిం పుల వెనుక కేవలం అధికార దు ర్వినియోగమే కాకుండా భారీ స్థాయి లో మనీలాం డరింగ్ (ఆర్థిక లావా దేవీలు) జరిగి నట్లు ఈడీ గట్టిగా అనుమాని స్తోంది. ప్రస్తుతం ఈడీ అధికారులు అమోయ్ కుమార్ స మర్పించిన పత్రాలను జల్లెడ పడు తున్నారు.

ఏ అకౌంట్ల నుంచి ఎవరికి డబ్బులు వెళ్లాయి, ఈ డీల్‌ వెను క ఉన్న తెర వెనుక శక్తులు ఎవరు ఒక ఐఏఎస్ అధికారి స్థా యి వ్యక్తి ఇం త పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయా, లే క వాటాలు ఉన్నాయా, అనే కోణాల్లో వి చా రణ సాగుతోంది. ఈ ‘భూదాన్’ ఫైల్స్ లో దాగున్న ని జాలు బయటపడితే, మ రికొందరు పెద్దల పేర్లు కూడా బయటకు వ చ్చే అవకాశం ఉందని టాక్ విని పి స్తోంది. ఈ విచారణ ఎటు దారితీ స్తుం దో చూడాల్సి ఉంది.