ED notice IAS bhudan land : బిగ్ బ్రేకింగ్, తెరమీదకు భూదాన్ ‘భూ’తం, ఈడీ బోనులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్

  ED notice IAS bhudan land  : ప్రజా దీవెన, హైద రా బాద్: అది పే దలకు పంచాల్సిన భూమి కానీ కో ట్లాది రూ పా య ల చేతు లు మారేస రికి కొందరు బడాబాబుల సొం త మైపోయింది. దాదాపు 42 ఎకరా ల భూదాన్ భూముల కే టా యింపుల్లో జరిగిన అక్రమాల వెనుక అసలు ‘సూత్ర ధా రి’ ఎవరు? ఈ మిస్ట రీని ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌ మెం ట్ డై రెక్టరేట్...