Education Round Table Conference : రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం, విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా భాషాబోధన అందిం చాలి
Education Round Table Conference : ప్రజా దీవెన, హైదరాబాద్ : విద్యార్థుల అభిరుచికి అనుగుణం గా భాషా బోధన అందించాలి తప్ప వారిపై ఎల్ కేజీ నుండే బలవం తంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చే యరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోనివక్తలు అభి ప్రా యపడ్డారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్,హిందీ, సం స్కృ తం లాంటి భాషలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థు ల ఇష్టానుసారమే ఆయా భాషలో వారికి పాఠాలు చెప్పే వి ధా నాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఖై...