El Niño Preparedness Measures : జిల్లా మంత్రుల మూకుమ్మడి ప్ర కటన,ఎనినో ప్రభావంతో ఎలాం టి ఇబ్బందులు లేని పగడ్బంది చర్యలు చేపడతాం

El Niño Preparedness Measures : ప్రజా దీవెన, నల్ల గొండ: ఎనినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు తాగు నీరు, విద్యుత్తు, వ్య వసాయం, తదితర విషయాల్లో ఇ బ్బం దులు పడకుండా ఆదుకో వాల్సిన బాధ్యత ప్రభుత్వం, అ ధికారులపై ఉందని రాష్ట్ర షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మం త్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని ఉదయాదిత్య భవ...