El Niño Strategy Meeting : ‘ఎల్ నినో’ గండం నుండి గట్టె క్కేందుకు హై-ప్రొఫైల్ వ్యూహం, రేపు ఉదయాదిత్య భవన్‌లో మంత్రుల ఉన్నతస్థాయి సమావే శం 

El Niño Strategy Meeting :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్ర కృతి సవాల్ విసిరితే ప్రణాళికతో తిప్పి కొట్టడమే అసలైన విజయం. ప్రస్తుత 'ఎల్ నినో' తీవ్రత, ఉమ్మడి నల్గొండ జిల్లా పై దాని ప్రభావం, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర యంత్రాం గం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. రేపు సోమ వా రం ఉదయం ఉదయాదిత్య భవన్ వేదికగా ఒక అత్యున్నత స్థాయి వ్యూహాత్మక సమీక్షా సమావేశం జరగనుంది. తెలం గాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి...