Employees Pending Dues Release : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఉద్యోగుల బకాయిల్లో తొలివిడత విడుదలకు ఉత్తర్వులు
Employees Pending Dues Release : ప్రజా దీవెన, హై దరాబాద్: ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు శుభవార్త అం దించారు. ఉద్యోగుల బకాయిలపై ‘రేవంత్ మార్క్’ స్పీడ్ గా నిర్ణయం తీసుకొని ఉద్యోగుల సంక్షేమం అం టే కేవలం ప్ర సంగాలు కావు వంద రోజుల్లో వంద శాతం రిజల్ట్స్ ఇస్తు న్న ట్లు సంకేతాలు ఇచ్చారు. ఇచ్చి న మాటను నిలబెట్టు కుం టూ తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర...