Ex cm Nadendla Bhaskara Rao : బిగ్ బ్రేకింగ్, ఒక శకం ముగిసింది, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

  Ex cm Nadendla Bhaskara Rao : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు (90) మరణించారు. ఆయన ఇక లేరన్న వార్త ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులలో విషా దాన్ని నింపింది.కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతు న్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడి చా రు. ఆయన...