Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా రేవంత్ రెడ్డి
--కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రా నికి అన్యాయమైనా చోద్యం చూ స్తున్న కాంగ్రెస్ సర్కార్ --ఆంధ్రాకు దాసోహమై కుట్రలు చే స్తున్న ఏపీ, కేద్ర ప్రభుత్వాలు --ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చి నెలై నా రేవంత్ స్పందించడం లేదు --మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలి,లేఖల డ్రామాలుఆపాలి --అసెంబ్లీ మీడియా హాల్‌లో కాంగ్రె స్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీ శ్ రావు ఫైర్ Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: చే తకాని, బాధ్యతలేని, ముందుచూపు లే...