Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్, సి ద్దిపేట పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసా ధింపు చర్యలు
--బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు -- శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది పెడుతున్నారు --సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్షతో రూ.1070 కోట్లు ర ద్దు చేశారు --ఎగ్గొట్టిన మూడుసీజన్ల రైతుబంధు తక్షణమే చెల్లించాలి --సీఎం రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ Ex Minister Harish Rao : ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సిద్దిపేట నియోజకవర్గం పై కక్ష సాధింపు చర్యలతో అన్యా యం తలపెడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట...