Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీశ్ కీలక వ్యాఖ్య, సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి బట్టబయలైంది
Ex Minister Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: వాస్త వ విరుద్ధంగా విచారణ అర్హత లేని పి టిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మి స్తున్న పోలవరం, నల్లమల సాగర్ కు పూర్తి స్థాయి లో సహకరిస్తు న్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకో ర్టు సాక్షిగా బట్ట బయలైందని మాజీ మంత్రి సిద్ది పేట ఎమ్మెల్యే త న్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ...