Ex Minister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్య, ఉత్తమ్‌కి దమ్ముంటే చ ర్చకు రావాలి, పక్షంరోజుల్లో రిజ ర్వాయర్లు ఖాళీ ఖాయం
Ex Minister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రం లో కాంగ్రెస్ మార్క్ పాలనతో మళ్లీ 2014 నాటి ద యనీయమైన దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని, కరువును ఎదుర్కోవడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం...