Ex MLA Gadari Kishore Kumar : అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కు మాజీ ఎమ్మెల్యే గాద రి కిశోర్ కుమార్ ఆపన్నహస్తం
Ex MLA Gadari Kishore Kumar : ప్రజా దీవెన, తుంగ తుర్తి: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాక్షి రిపోర్టర్ వర్ధెల్లి వీరమల్లును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు. తుంగతుర్తి మండలంలోని కొత్త గూడెం గ్రామంలో వీరమల్లు నివా సానికి బుధవారం వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అ డిగి తెలుసుకున్నారు. వీరమల్లు, ఆయన కుటుంబ స భ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన కిశోర్ కుమార్.. మెరుగైన వైద్యం అందించేం దు కు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్య...