EXMinister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యా ఖ్య, నీళ్ళు సముద్రంపాలవుతున్నా సోయిలేని జిల్లా మంత్రులు
EXMinister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా వందలాది టీఎంసీల నీరు సము ద్రం పాలవుతున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సోయిలే కుం డా తిరుగుతున్నా రని మాజీమంత్రి, సూర్యాపేట ఏమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఎంఆ ర్ పి కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని గుర్తు చే శారు. మంగళవారం ఆయన...