Exserviceman bruthalmurder wifeshand : బిగ్ బ్రేకింగ్, రూ. 2 కోట్లబీమా కోసం స్కెచ్, సెలైన్ బాటిల్‌లో విషం కలిపి మాజీ సైనికుడి హత్య

  Exserviceman bruthalmurder wifeshand :  ప్రజా దీ వెన, బెళగావి:దేశాన్ని కా పాడిన ఒక మాజీ సైనికుడు..కన్న వాళ్లే కాలయముళ్లవుతారని ఊ హించలేకపోయాడు. భా ర్యే కట్టు కున్నవాడి పాలిట మృత్యుపాశ మైంది. రూ. 2 కో ట్ల భారీ బీమా సొ మ్ము కోసం ప్రియుడితో కలిసి ఆమె వేసి న కిరాతక ప్లాన్, దానికి సహ కరించిన ప్రభుత్వ ల్యాబ్ అధి కారుల బాగోతాన్ని బెళగావి పోలీ సు లు రట్టు చేశారు. ఈ సంచలన కేసులో భార్యతో సహా...