FastTrack Court Sensational Judgment : ప్రజా దీ వెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పుతో న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బల పరిచిందని చెప్పవచ్చు.9 ఏళ్ల చిన్నారి జీవితాన్ని దారుణం గా దెబ్బతీసిన లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులకు కఠి న శిక్షలు విధిస్తూ కోర్టు సమాజానికి బలమైన సందేశమి చ్చింది.
ఈ కేసులో ఒక నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఆ ఇద్దరిపై జరిమానాలు కూ డా విధించారు. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.5 ల క్షల పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పు సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తూ, చిన్నారులపై నేరా లకు ఎలాంటి ఉపశమనం ఉండదని, చట్టం ముందు ప్రతి నేరస్తుడు తప్పక శిక్షను అనుభవించాల్సిందేనని మరోసారి రుజువు చేసిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.