FastTrack Court Sensational Judgment : హైదరాబాద్‌లో సంచలన తీర్పు, బాలికకున్యాయం చేకూర్చిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
FastTrack Court Sensational Judgment : ప్రజా దీ వెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పుతో న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బల పరిచిందని చెప్పవచ్చు.9 ఏళ్ల చిన్నారి జీవితాన్ని దారుణం గా దెబ్బతీసిన లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులకు కఠి న శిక్షలు విధిస్తూ కోర్టు సమాజానికి బలమైన సందేశమి చ్చింది. ఈ కేసులో ఒక నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఆ ఇద్దరిపై...