Fee Concession for Journalists Children : బిగ్ బ్రేకింగ్, ‘కలం యోధులకు’ విద్యా భరోసా, పాత్రికేయుల పి ల్లల చదువులకు ఫీజు రాయితీ 

Fee Concession for Journalists' Children : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స మాజంలో వార్తల వేటలో నిరం తరం శ్రమించే జర్నలిస్టులకు టుంబాల్లో నల్లగొండ జిల్లా వి ద్యా శాఖ సరికొత్త వెలుగులు నింపిం ది. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే పాత్రికేయుల పిల్లల చదువు లకు పెద్ద పీట వే సేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశే ఖర్ ఆదేశాలతో విద్యాశాఖ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీ సుకుంది. రాబోయే 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని...