Fetal road accident at Devarakonda : బిగ్ బ్రేకింగ్, దేవరకొండలో ఘోర రోడ్డుప్రమాదం ,ఇద్దరుదుర్మరణం

  Fetal road accident at Devarakonda : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మడమడక బస్టాండ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘ టనలో ఇద్దరు అక్కడికక్కడే మృ తి చెందారు.ఈ ప్రమాదంలో నేర డుకొమ్మ గ్రామానికి చెందిన వేద అంజయ్య (55), పోలేప ల్లి గ్రా మానికి చెందిన కోటేష్ యాదవ్ (35) తీవ్రంగా గాయప డి ప్రమా ద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. రెండు బైకులపై...