Fetal road accident four members laborers dead : బిగ్ బ్రేకింగ్, మృత్యుశకటమైన టిప్పర్,  కొవ్వూరు బ్రిడ్జి వద్ద నలుగురు కూలీల సజీవసమాధి

Fetal road accident four members laborers dead  ప్రజా దీవెన, కాకినాడ:రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేదల జీవితా ల్లో ఉదయం సూర్యుడు కొత్త ఆశ లను మోసుకొ చ్చాడు. కానీ, అదే సూర్యాస్తమయం చూడకుండానే నలు గురు కూలీల ప్రాణాలను అ నంత వాయువుల్లో కలిపేస్తుం దని ఊహించలేదు. కాకినాడ జిల్లా కొ వ్వూరు బ్రిడ్జి సమీ పంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికం గా గుండె ల్ని పిండేస్తోంది. ఉపాధి హామీ పనుల కోసం నిత్యంలాగే ఆ...