Fetal road accident in vadapalli : బిగ్ బ్రేకింగ్, వాడపల్లి రహదారిపై మృత్యుఘోష, రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురి ప్రాణాలు బలి
Fetal road accident in vadapalli : ప్రజా దీవెన, మిర్యా లగూడ: అది ఎప్పటిలాగే సాగిపోతున్న ఒక సాదాసీదా మంగళవారం. ఎవరి పను ల్లో వారున్నారు ఎవరి ప్రయాణా ల్లో వారు సాగిపోతున్నారు. కానీ, విధి మరోలా తలచింది. మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి రహదారి ఒక్కసారి గా రక్తసిక్తమైంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఒక ఘోర ప్ర మాదం మూడు కుటుంబాల్లో ఎప్పటికీ పూడ్చలేని తీవ్ర వి షాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొ న్న...