Five states elections results : బిగ్ బ్రేకింగ్, ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం, దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితం
Five states elections results : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యా ప్తంగా ఐదు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. రేపు ఉదయం 8 గంటలతో భారత రాజకీ యాల్లో మరో కీలక మలుపు తి రగబోతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కిం పు ప్రారంభమై దేశ రాజకీయ భవిష్యత్తును కొత్త దిశలో న డిపే ఫలితాలు వెలువడనున్నాయి. మమతా బెనర్జీ(Mamata Banerjee), ఎంకె స్టాలిన్(M. K. Stalin), మమత...