Forest Minister Konda Surekha : మంత్రి సురేఖ భావోద్వేగం,గాయపడిన ‘దుశర్ల’ శరీరం విధ్వంసానికి గురైన అడవిని తలపిస్తోంది
Forest Minister Konda Surekha : ప్రజా దీవెన, హైద రాబాద్: పర్యా వరణవేత్త, నీటి హక్కుల ఉద్యమ కారుడు దుశర్ల సత్యనారాయపై దాడి హేయమైనదని అటవీ, ప ర్యావరణ, దేవాదాయ శాఖ మం త్రివర్యులు కొండాసురేఖ అన్నారు. తీవ్రంగా గాయపడి నిమ్స్ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న ఆయ నను అటవీ, పర్యావరణ, దేవాదా య శాఖ మంత్రి కొండా సురఖ ప రామర్శించారు. వారు దాడికి గు రైన నేపథ్యాన్ని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నా రు.సత్యనారాయణకి అందుతున్న చికిత్స వివరాలపై...