Forest officers ACB trapped : బిగ్ బ్రేకింగ్, అటవీశాఖలో ‘ఏసీబీ’ వేట, రూ.3.5లక్షలతో పట్టుబడ్డ అటవీఅధికారులు
Forest officers ACB trapped : ప్రజా దీవెన, భద్రాచ లం: అడవిని కాపాడాల్సిన అధికారులే అందిన కాడికి దం డుకోవాలనుకున్నారు. రోడ్డు పనుల్లో జరిగిన చిన్న పొర పా టును సాకుగా చూపి లక్షల్లో డి మాండ్ చేశారు. చివరకు ఏ సీబీ వ్యూహానికి చిక్కి అడ్డంగా బుక్క య్యారు.చర్ల మండ లం పూసుగు ప్ప ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న స మయంలో అనుకోకుం డా కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని పెద్దది చేసి కేసు నమోదు చేస్తామని...