Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ ఫైర్, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్య మంత్రివా, వీధిరౌడీవా  

  Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎ నుముల రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్య మంత్రివా, లేక వీధి రౌ డీవా అని అ డుగుతున్నా, అవ్వతాతలు రూ. 4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావని అడి గితే లాగుల తొండలు వదులుతా అంటావా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హ రీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. బాండ్ పేపర్లు రాసి చ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం...